Telangana Ayushman Aarogya Mandir Jobs Recruitment 2025
తెలంగాణ రాష్ట్రంలో జాతీయ ఆరోగ్య మిషన్లో భాగంగా ఉన్న ఆయుష్మాన్ ఆరోగ్య మందిరాల్లో కాంట్రాక్టు పద్ధతిలో వివిధ రకాల ఉద్యోగాలను భర్తీ చేసేందుకు అర్హత ఉన్నవారి నుంచి దరఖాస్తులు కోరుతూ నోటిఫికేషన్ విడుదల చేయడం జరిగింది.
ఈ నోటిఫికేషన్ తెలంగాణ రాష్ట్రంలో రాజన్న సిరిసిల్ల జిల్లాలో ఉన్న జిల్లా వైద్య మరియు ఆరోగ్య శాఖ అధికారి కార్యాలయం నుండి విడుదల చేశారు.
ఈ నోటిఫికేషన్ ద్వారా భర్తీ చేస్తున్న ఉద్యోగాలకు అర్హత ఉండేవారు తమ దరఖాస్తులకు సెల్ఫ్ అటేస్టేషన్ చేసిన జిరాక్స్ పత్రాలను కూడా జతపరిచి మే 14వ తేదీ నుండి మే 17వ తేదీలోపు జిల్లా వైద్య మరియు ఆరోగ్య శాఖ అధికారి కార్యాలయం, రాజన్న సిరిసిల్ల జిల్లా నందు అందజేయాలి.
తాజాగా విడుదల చేసిన ఈ నోటిఫికేషన్ ద్వారా గైనకాలజిస్ట్, సివిల్ అసిస్టెంట్ సర్జన్, MLHP మరియు ల్యాబ్ మేనేజర్ అనే ఉద్యోగాలు భర్తీ చేస్తున్నారు.
🏹 రైల్వే ఉద్యోగాల హాల్ టికెట్స్ విడుదల – Click here
ఉద్యోగాలకు ఉండవలసిన అర్హతలు , ఖాళీలు మరియు జీతం వివరాలు :
ఈ ఉద్యోగాలకు క్రింద తెలిపిన విధంగా అర్హతలు ఉండాలి. ఎంపికైన వారికి క్రింద టేబుల్ లో ఇచ్చిన విధంగా జీతాలు చెల్లిస్తారు.

పూర్తి నోటిఫికేషన్ డౌన్లోడ్ చేయడానికి క్రింద ఉన్న లింకుపై క్లిక్ చేయండి.
🏹 Download Full Notification – Click here
🏹 Official Website – Click here