
సచివాలయం సిబ్బంది ద్వారా కొత్తగా ఇంటింటి సర్వే చేయిస్తున్న రాష్ట్ర ప్రభుత్వం | Yogandhra – 2025 Survey Details
ఆంధ్రప్రదేశ్ రాష్ట్రంలో గ్రామ మరియు వార్డు సచివాలయాల సిబ్బంది ద్వారా ఇంటింటి సర్వేకు ప్రభుత్వం శ్రీకారం చుట్టింది. ఈ సర్వేలో భాగంగా సచివాలయ సిబ్బంది ఇంటింటికి వెళ్లి మీరు యోగా చేస్తుంటారా ? విశాఖపట్నంలో జూన్ 21వ తేదీన జరిగే అంతర్జాతీయ యోగా దినోత్సవం లో పాల్గొంటున్నారా ? లేదా మీకు దగ్గరలో ఉండే సచివాలయంలో నిర్వహించే యోగ దినోత్సవానికి హాజరవుతారా ? లాంటి ప్రశ్నలు అడుగుతారు. సచివాలయం సిబ్బంది ప్రతి ఇంటికి వెళ్లి రెండు ప్రశ్నలు…