
UPSC బంపర్ రిక్రూట్మెంట్ 2025 | UPSC CMS Recruitment 2025 | Latest Government Jobs Notifications in This Month
యూనియన్ పబ్లిక్ సర్వీస్ కమిషన్ నుండి కంబైన్డ్ మెడికల్ సర్వీసెస్ ఎగ్జామినేషన్ నోటిఫికేషన్ విడుదలైంది. ఈ నోటిఫికేషన్ ద్వారా మొత్తం 705 పోస్టులు భర్తీ చేసేందుకు అర్హత ఉన్న అభ్యర్థులు నుండి దరఖాస్తులు కోరుతున్నారు. అర్హత ఉండే వారు తమ దరఖాస్తులను ఆన్లైన్లో విధానంలో ఫిబ్రవరి 19వ తేది నుండి మార్చి 11వ తేది లోపు సబ్మిట్ చేయాలి. 🏹 నోటిఫికేషన్ కు సంబంధించిన ముఖ్యమైన వివరాలన్నీ మీరు పూర్తిగా తెలుసుకొని అర్హత ఉన్న అభ్యర్థులకు ఈ…