
యూనియన్ బ్యాంక్ ఆఫ్ ఇండియాలో 500 ఉద్యోగాలు | UBI SO Notification 2025 | Latest Bank Jobs
ప్రముఖ ప్రభుత్వ బ్యాంకింగ్ సంస్థ యూనియన్ బ్యాంక్ ఆఫ్ ఇండియా (UBI) సంస్థ నుండి యూనియన్ బ్యాంక్ రిక్రూట్మెంట్ ప్రాజెక్ట్ 2025-26 ద్వారా స్పెషలిస్ట్ఆఫీసర్స్ ఉద్యోగాలను భర్తీ చేస్తున్నారు. మొత్తం 500 ఉద్యోగాలను భర్తీ చేస్తుండగా ఇందులో అసిస్టెంట్ మేనేజర్ (క్రెడిట్) 250 మరియు అసిస్టెంట్ మేనేజర్ (ఐటీ) 250 ఖాళీలు ఉన్నాయి. ఈ ఉద్యోగాలకు అభ్యర్థులు ఆన్లైన్ విధానం ద్వారా దరఖాస్తు చేసుకోవాలి. ఈ నోటిఫికేషన్ కి సంబంధించి విద్యార్హతలు , అవసరగు వయస్సు ,పరీక్షా…