
తిరుమల తిరుపతి దేవస్థానం వైద్య సంస్థలో ఉద్యోగాలు | TTD SVIMS Recruitment 2025
ఆంధ్రప్రదేశ్ లోని తిరుపతి లో గల శ్రీ వెంకటేశ్వర ఇన్స్టిట్యూట్ ఆఫ్ మెడికల్ సైన్సెస్ నందు గల డిపార్ట్మెంట్ ఆఫ్ బయోటెక్నాలజీ సహాయ NIDAN (నేషనల్ ఇన్ హెరిడేటెడ్ డిజార్డర్స్ అడ్మినిస్ట్రేషన్ కేంద్రాస్) నందు పనిచేసేందుకు గాను వివిధ ఉద్యోగాలను తాత్కాలికంగా కాంట్రాక్టు ప్రాతిపదికన భర్తీ చేస్తున్నారు. ఇందుకు సంబంధించిన నోటిఫికేషన్ విడుదల అయింది. ఈ నోటిఫికేషన్ ద్వారా ప్రాజెక్టు అసోసియేట్ , ప్రాజెక్టు అసిస్టెంట్ , డేటా ఎంట్రీ ఆపరేటర్ ఉద్యోగాలను భర్తీ చేస్తున్నారు. ఈ…