ఉగాది నుండి వరుసగా నోటిఫికేషన్స్ విడుదల | భర్తీ చేసే ఉద్యోగాలు ఇవే | Telangana Jobs Calendar 2025-2026

తెలంగాణ రాష్ట్రంలోని నిరుద్యోగులకు తెలంగాణ రాష్ట్ర ప్రభుత్వం శుభవార్త చెప్పింది. ప్రభుత్వం గతంలో ఇచ్చిన హామీ మేరకు ఉద్యోగాల భర్తీ నిమిత్తం ముందడుగు వేస్తోంది. ఇందులో భాగంగా ఉగాది నుండి ఉద్యోగాలను భర్తీ చేసేందుకు గాను ప్రణాళికను సిద్ధం చేస్తుంది. ఇందులో భాగంగా రాష్ట్రంలోని అన్ని విభాగాలలో & శాఖలలో 61,579 ఖాళీలను భర్తీ చేస్తున్నారు. ఇందుకు గాను 2025-26 వ సంవత్సరానికి గాను జాబ్ క్యాలెండర్ విడుదల చేస్తున్నారు. 🔥 రిక్రూట్మెంట్ చేపట్టే సంస్థ :…

Read More

తెలంగాణలో జాబ్ క్యాలెండర్ : ఈ నెలలో 4000 పోస్టులకు నోటిఫికేషన్స్ విడుదల | Telangana Jobs Calendar 2024-2025 Notifications in September 

తెలంగాణ రాష్ట్రంలో విడుదల చేసిన జాబ్ క్యాలెండర్ ప్రకారం ఈ నెలలో 4,000 ఉద్యోగాలను భర్తీ చేసేందుకు నోటిఫికేషన్స్ విడుదల చేయబోతున్నారు. ఈ మేరకు ప్రభుత్వం చర్యలు ప్రారంభించింది. ఈ నాలుగు వేల ఉద్యోగాలు అన్ని వైద్య ఆరోగ్య శాఖ లో ఉన్న ఖాళీలే. జాబ్ క్యాలెండర్ ప్రకారం చూస్తే సెప్టెంబర్ లో నోటిఫికేషన్ విడుదల చేసి నవంబర్లో పరీక్షలు నిర్వహిస్తారు. భర్తీ చేయబోయే పోస్టుల్లో ల్యాబ్ టెక్నీషియన్, స్టాఫ్ నర్స్ లేదా నర్సింగ్ ఆఫీసర్ ,…

Read More

తెలంగాణ విద్యుత్ శాఖలో 3000 పోస్టులకు నోటిఫికేషన్ | భర్తీ చేయబోయే పోస్టులు, అర్హతలు, నోటిఫికేషన్ తేదీ వివరాలు ఇవే | Telangana Job Calendar 2024-2025

తెలంగాణ రాష్ట్రంలో విద్యుత్ శాఖలో ఖాళీగా ఉన్న ఉద్యోగాల భర్తీకి త్వరలో నోటిఫికేషన్ విడుదల చేయబోతున్నారు. విద్యుత్ సంస్థల్లో ఖాళీగా ఉన్న పోస్టులను భారీగా భర్తీ చేయాలని ప్రభుత్వం భావిస్తుంది. రాష్ట్ర ప్రభుత్వం విడుదల చేసిన జాబ్ క్యాలెండర్ ప్రకారం అక్టోబర్ లో విద్యుత్ శాఖలో ఖాళీలు భర్తీకి నోటిఫికేషన్ విడుదల చేయాల్సి ఉంటుంది.  ✅ ఫ్రెండ్స్ మీ WhatsApp / Telegram కి వివిధ ప్రభుత్వ మరియు ప్రైవేటు ఉద్యోగాలు సమాచారం రావాలి అంటే వెంటనే…

Read More