
Telangana Inter Supplementary Hall Tickets 2025 Released | తెలంగాణ ఇంటర్ సప్లిమెంటరీ పరీక్షల హాల్ టికెట్స్ విడుదల.. ఇలా డౌన్లోడ్ చేయండి..
Telangana Inter Supplementary Results 2025 : తెలంగాణ రాష్ట్రంలో ఇంటర్మీడియట్ అడ్వాన్స్డ్ సప్లిమెంటరీ పరీక్షలు మే 22వ తేదీ నుంచి మే 29వ తేదీ వరకు నిర్వహించేందుకు ఇంటర్మీడియట్ బోర్డు అధికారులు ఏర్పాటు చేస్తున్నారు.. ఈ పరీక్షలకు 4,12,724 మంది విద్యార్థులు హాజరు కానున్నారు.. పరీక్ష రాస్తున్న వారిలో మొదటి సంవత్సరం జనరల్ విద్యార్థులు 2,49,032 మంది ఉన్నారు. ఒకేషనల్ విద్యార్థులు 16,994 మంది అభ్యర్థులు ఉన్నారు. ఇంటర్ ప్రథమ మరియు ద్వితీయ సంవత్సరం విద్యార్థుల్లో…