
Today Gold Rates | భారీగా పడిపోయిన బంగారం ధరలు – కొనేందుకు ఇదే సరైన సమయం
Today Gold Rates in Telugu States : బంగారం కొనాలి అనుకునే వారికి ఒక మంచి శుభవార్త ! ప్రస్తుతం రోజు వారిగా బంగారం ధరలు తగ్గుతున్నాయి. దేశవ్యాప్తంగా బంగారం మరియు వెండి ధరలు తగ్గుతూ వస్తున్నాయి. గతంలో ఒక తులం బంగారం ధర లక్ష రూపాయలకు దాటి పెరగగా, ప్రస్తుతం బంగారం ధరలు తగ్గుతూ రావడంతో ప్రజలు బంగారం కొనేందుకు గాను ఆసక్తి చూపిస్తున్నారు. ప్రస్తుతం బంగారం ధర మరియు వెండి ధర లను…