TMC Nurse Jobs Recruitment 2025

TMC Hospital Nurse Jobs Recruitment 2025 | Tata Memorial Hospital Jobs

టాటా మెమోరియల్ హాస్పిటల్ నుండి వివిధ రకాల ఉద్యోగాల భర్తీకి దరఖాస్తులు కోరుతూ ఒక Advt.No.TMC/AD/123/2025  నోటిఫికేషన్ విడుదల చేశారు. ఈ నోటిఫికేషన్ ద్వారా భర్తీ చేస్తున్న ఉద్యోగాలలో ఫిమేల్ నర్స్ ‘ఏ’ మరియు నర్స్ ‘ఏ’ అనే ఉద్యోగాలు కూడా భర్తీ చేసేందుకు అర్హత ఉన్నవారి నుంచి దరఖాస్తులు కోరుతున్నారు. నోటిఫికేషన్ ద్వారా భర్తీ చేస్తున్న ఉద్యోగాలకు అర్హత ఉండేవారు ఆన్లైన్ విధానంలో అప్లై చేయాల్సి ఉంటుంది. అక్టోబర్ 16వ తేదీ నుండి నవంబర్ 14వ…

Read More