
తల్లికి వందనం పథకం లబ్ధిదారులకు శుభవార్త ! గ్రీవెన్స్ నమోదు చివరి తేదీ పొడిగింపు | Thalliki Vandanam Scheme Grievance Last Date Extended
ఆంధ్రప్రదేశ్ రాష్ట్ర ప్రభుత్వం తల్లికి వందనం పథకం లబ్ధిదారులకు శుభవార్త తెలియచేసింది. ఈ పథకాన్ని జూన్ 12 వ తేదీన ప్రారంభించిన రాష్ట్ర ప్రభుత్వం , గ్రీవెన్స్ నమోదు కొరకు జూన్ 20వ తేదీ ను చివరి తేదీ గా గతంలో షెడ్యూల్ విడుదల చేసింది. అయితే లబ్ధిదారుల యొక్క సౌకర్యార్థం గ్రీవెన్స్ నమోదు తేదీ ను పొడిగిస్తూ నిర్ణయం తీసుకుంది. అలానే లబ్ధిదారులకు సంబంధించి పేమెంట్ స్టేటస్ కూడా అప్డేట్ చేయడం జరిగింది. ఈ అంశానికి…