తెలంగాణ రోడ్డు రవాణా సంస్థలో సూపర్వైజర్ ట్రైనింగ్ ఉద్యోగాలు భర్తీ | Telanagana RTC Jobs Recruitment 2025
TGSRTC Supervisor Trainee Jobs Apply Online : నిరుద్యోగులకు శుభవార్త.. తెలంగాణ రోడ్డు రవాణా సంస్థలో ట్రాఫిక్ సూపర్వైజర్ ట్రైనీ మరియు మెకానికల్ సూపర్వైజర్ ట్రైనీ ఉద్యోగాల భర్తీకి దరఖాస్తులు కోరుతూ తెలంగాణ స్టేట్ లెవెల్ పోలీస్ రిక్రూట్మెంట్ బోర్డు నుండి నోటిఫికేషన్ వచ్చింది. ఈ నోటిఫికేషన్ ద్వారా మొత్తం 198 పోస్టులు భర్తీ చేస్తున్నారు. అర్హత ఉండే అభ్యర్థులు ఈ ఉద్యోగాలకు ఆన్లైన్ విధానములో 2025 డిసెంబర్ 30వ తేదీ నుండి 2026 జనవరి…
