
TG TET Preliminary Key Released | Telangana TET Results | How to Download TG TET Preliminary Key 2025
తెలంగాణ రాష్ట్రంలో టీచర్ ఎలిజిబులిటీ టెస్ట్ పరీక్షలు రాసి కీ కోసం ఎదురు చూస్తున్న అభ్యర్థులకు గుడ్ న్యూస్.. జూలై 5వ తేదిన TG TET Preliminary Key విడుదల చేశారు. TET పరీక్షలు ఎప్పుడు జరిగాయి ? జూన్ 18వ తేదీ నుండి 30వ తేది వరకు టెట్ పరీక్షలు జరిగాయి. TG TET Preliminary Key Released : TG TET Preliminary Key 2025 ను అధికారులు శనివారం విడుదల చేశారు. How…