Telangana Outsourcing Jobs Recruitment 2025 | TG Staff Nurse Jobs Notification 2025
తెలంగాణ రాష్ట్రంలో స్టాఫ్ నర్స్ ఉద్యోగాలు భర్తీకి దరఖాస్తుల కోరుతూ కొత్తగా ఒక రిక్రూట్మెంట్ నోటిఫికేషన్ విడుదలైంది.. ఈ నోటిఫికేషన్ ద్వారా 19 స్టాఫ్ నర్స్ ఉద్యోగాలను భర్తీ చేస్తున్నారు. అర్హత ఉండే వారికి ఉద్యోగాలకు నవంబర్ 21వ తేదీలోపు అప్లై చేయాలి. ఈ రిక్రూట్మెంట్ నోటిఫికేషన్ వివరాలు క్రింది విధంగా ఉన్నాయి. నోటిఫికేషన్ విడుదల చేసిన సంస్థ : ఈ రిక్రూట్మెంట్ నోటిఫికేషన్ హనుమకొండ జిల్లాలో ఉన్న కాకతీయ మెడికల్ కాలేజ్ ప్రిన్సిపల్ కార్యాలయం నుండి…
