
తెలంగాణ జిల్లా ఉపాధి కార్యాలయాల ద్వారా ఉద్యోగాలు | Telangana Employment Offices Jobs Mela Details | Latest jobs in Telangana
తెలంగాణ రాష్ట్రంలో వివిధ జిల్లాల్లో ఈనెల 28 , 29 తేదీల్లో జాబ్ మేళాలు నిర్వహిస్తున్నారు. వెంటనే ఉద్యోగం కావాలి అనుకునే నిరుద్యోగులు ఈ జాబ్ మేళాలకు హాజరయ్యి తమకు అర్హత ఉండే ఉద్యోగాలకు ఎంపిక కావచ్చు. పదో తరగతి, ఇంటర్, డిగ్రీ, ఐటిఐ, డి.ఫార్మసీ , బి,ఫార్మసీ వంటి విద్యార్హతలు ఉన్నవారు ఈ జాబ్ మేళాలకు హాజరు కావచ్చు. వయసు 18 నుంచి 35 సంవత్సరాల లోపు ఉండాలి. ✅ 📌 Join Our What’s…