
తెలంగాణలో పదో తరగతి అర్హతతో కాంట్రాక్టు మరియు ఔట్ సోర్సింగ్ ఉద్యోగాలు భర్తీకి దరఖాస్తులు ఆహ్వానం | Telangana Contract Basis Jobs Notification 2025
తెలంగాణ రాష్ట్రంలో జాతీయ ఆరోగ్య మిషన్లో భాగంగా కాంట్రాక్టు మరియు ఔట్సోర్సింగ్ పద్ధతిలో ఉద్యోగాలు భర్తీకి దరఖాస్తులు కోరుతూ మరో కొత్త నోటిఫికేషన్ విడుదలైంది. ఈ నోటిఫికేషన్ ద్వారా భస్తి దవాఖానల్లో ఖాళీగా ఉన్న మెడికల్ ఆఫీసర్, స్టాఫ్ నర్స్, సపోర్టింగ్ స్టాఫ్ పోస్టులను భర్తీ చేస్తున్నారు. ఈ ఉద్యోగాల నోటిఫికేషన్ ముఖ్యమైన సమాచారం అంతా మీరు తెలుసుకొని అప్లై చేయండి. 🏹 ఇలాంటి ఉద్యోగాలు సమాచారం ప్రతిరోజు మీ మొబైల్ కి రావాలంటే క్రింద ఇచ్చిన…