
Telangana Ayushman aarogya Mandir Jobs | Telangana NHM Jobs | Telangana Health Department Jobs
Telangana Ayushman Aarogya Mandir Jobs Recruitment 2025 తెలంగాణ రాష్ట్రంలో జాతీయ ఆరోగ్య మిషన్లో భాగంగా ఉన్న ఆయుష్మాన్ ఆరోగ్య మందిరాల్లో కాంట్రాక్టు పద్ధతిలో వివిధ రకాల ఉద్యోగాలను భర్తీ చేసేందుకు అర్హత ఉన్నవారి నుంచి దరఖాస్తులు కోరుతూ నోటిఫికేషన్ విడుదల చేయడం జరిగింది. ఈ నోటిఫికేషన్ తెలంగాణ రాష్ట్రంలో రాజన్న సిరిసిల్ల జిల్లాలో ఉన్న జిల్లా వైద్య మరియు ఆరోగ్య శాఖ అధికారి కార్యాలయం నుండి విడుదల చేశారు. ఈ నోటిఫికేషన్ ద్వారా భర్తీ…