
MHSRB MPHA(F) Exam Results Released | MHSRB ANM Results 2025 | Telangana ANM Results 2025
MHSRB MPHA(F) Exam Results Released 2025 : గత కొన్ని నెలలుగా తెలంగాణ రాష్ట్రంలో మల్టీ పర్పస్ హెల్త్ అసిస్టెంట్ MPHA (F) / ANM పరీక్ష రాసిన వారు ఎదురుచూస్తున్న పరీక్ష ఫలితాలను మెడికల్ అండ్ హెల్త్ సర్వీసెస్ రిక్రూట్మెంట్ బోర్డు (MHSRB) ఈరోజు అధికారికంగా విడుదల చేయడం జరిగింది. అభ్యర్థులు తమ హాల్ టికెట్ నెంబర్, మొబైల్ నెంబర్ మరియు పుట్టిన తేదీ వివరాలు నమోదు చేసి తమ మార్కులు తెలుసుకోవచ్చు. తెలంగాణ…