
SSC Delhi Police Constable Recruitment 2025 | Qualification, Age, Salary, Selection Process, Apply Link
SSC Delhi Police Constable Notification 2025 : పోలీస్ ఉద్యోగ అభ్యర్థులకు శుభవార్త ! స్టాఫ్ సెలక్షన్ కమిషన్ (SSC) నుండి ఢిల్లీ పోలిస్ డిపార్ట్మెంట్ లో పని చేసేందుకు గాను , పురుషులు మరియు మహిళలు దరఖాస్తు చేసుకునే విధంగా కానిస్టేబుల్ (ఎగ్జిక్యూటివ్) ఉద్యోగాల భర్తీ కొరకు అధికారిక నోటిఫికేషన్ విడుదల అయింది. ఈ నోటిఫికేషన్ ద్వారా మొత్తం 7565 ఉద్యోగాలను భర్తీ చేస్తున్నారు. స్టాఫ్ సెలక్షన్ కమిషన్ సంస్థ విడుదల చేసిన ఈ…