
డిగ్రీ పూర్తి చేసిన వారికి కేంద్ర ప్రభుత్వ ఉద్యోగాలు | 18,147 పోస్టులకు నోటిఫికేషన్ విడుదల | SSC CGL Notification 2025 in Telugu
డిగ్రీ పూర్తి చేసి కేంద్ర ప్రభుత్వ ఉద్యోగాలకు సన్నద్ధమవుతున్న నిరుద్యోగులకు స్టాఫ్ సెలక్షన్ కమిషన్ శుభవార్త చెప్పింది. కంబైన్డ్ గ్రాడ్యుయేట్ లెవెల్ ఎగ్జామినేషన్ (CGL) నోటిఫికేషన్ ద్వారా 18,147 పోస్టులను స్టాఫ్ సెలక్షన్ కమిషన్ (SSC) భర్తీ చేయబోతుంది. స్టాఫ్ సెలక్షన్ కమిషన్ (SSC) విడుదల చేసిన జాబ్ క్యాలెండర్ ప్రకారం ఏప్రిల్ 22వ తేదీన SSC CGL నోటిఫికేషన్ విడుదల కాబోతోంది. మే 21వ తేదీ వరకు ఆన్లైన్ విధానంలో దరఖాస్తులు స్వీకరిస్తారు. ఏదైనా డిగ్రీ…