SSC CGL Notification 2025 in Telugu

SSC నుండి భారీ నోటిఫికేషన్ విడుదల | SSC CGL Notification 2025 | Staff Selection Commision CGL Notification 2025

కేంద్ర ప్రభుత్వ ఉద్యోగాలను భర్తీ చేసే ప్రముఖ సంస్థ స్టాఫ్ సెలెక్షన్ కమిషన్ (SSC) నుండి కంబైన్డ్ గ్రాడ్యుయేషన్ లెవెల్ (CGL) ఉద్యోగాల భర్తీ చేసేందుకు గాను భారీ నోటిఫికేషన్ (SSC CGL) విడుదల అయ్యింది. డిగ్రీ అర్హత తో దరఖాస్తు చేసుకొనే ఈ ఉద్యోగాలకు సంబంధించి అభ్యర్థులు ఎంత గానే ఎదురు చూస్తూ ఉంటారు. ఈ నోటిఫికేషన్ ద్వారా అసిస్టెంట్ సెక్షన్ ఆఫీసర్ , ఇన్కమ్ టాక్స్ ఇన్స్పెక్టర్ , ఎక్సైజ్ ఇన్స్పెక్టర్ , సబ్…

Read More

డిగ్రీ పూర్తి చేసిన వారికి కేంద్ర ప్రభుత్వ ఉద్యోగాలు | 18,147 పోస్టులకు నోటిఫికేషన్ విడుదల | SSC CGL Notification 2025 in Telugu

డిగ్రీ పూర్తి చేసి కేంద్ర ప్రభుత్వ ఉద్యోగాలకు సన్నద్ధమవుతున్న నిరుద్యోగులకు స్టాఫ్ సెలక్షన్ కమిషన్ శుభవార్త చెప్పింది. కంబైన్డ్ గ్రాడ్యుయేట్ లెవెల్ ఎగ్జామినేషన్ (CGL) నోటిఫికేషన్ ద్వారా 18,147 పోస్టులను స్టాఫ్ సెలక్షన్ కమిషన్ (SSC) భర్తీ చేయబోతుంది.  స్టాఫ్ సెలక్షన్ కమిషన్ (SSC) విడుదల చేసిన జాబ్ క్యాలెండర్ ప్రకారం ఏప్రిల్ 22వ తేదీన SSC CGL నోటిఫికేషన్ విడుదల కాబోతోంది. మే 21వ తేదీ వరకు ఆన్లైన్ విధానంలో దరఖాస్తులు స్వీకరిస్తారు. ఏదైనా  డిగ్రీ…

Read More