రైల్వే పారామెడికల్ కేటగిరీ ఉద్యోగాల పరీక్షల తేదీలు విడుదల | RRB Paramedical Category Exam Dates 2025 | RRB Exam Dates

రైల్వేలో పారామెడికల్ క్యాటగిరి ఉద్యోగాలకు అప్లై చేసుకుని పరీక్షా తేదీల కోసం ఎదురుచూస్తున్న వారికి రైల్వే రిక్రూట్మెంట్ బోర్డు పరీక్ష తేదీలను తెలియజేస్తూ నోటీస్ విడుదల చేసింది. ఈ నోటీస్ కు సంబంధించిన ముఖ్యమైన వివరాలు క్రింది విధంగా ఉన్నాయి. రైల్వే రిక్రూట్మెంట్ బోర్డు 2024లో విడుదల చేసిన  04/2024 నోటిఫికేషన్ యొక్క పరీక్ష తేదీలను ప్రకటించింది . ఈ పరీక్షలను ఏప్రిల్ 28వ తేదీ నుండి ఏప్రిల్ 30వ తేదీ వరకు మూడు రోజులు పాటు…

Read More
error: Content is protected !!