రైల్వేలో 9,970 ఉద్యోగాలకు మరో నోటిఫికేషన్ విడుదల | Railway Jobs Notification 2024 | RRB ALP Notification 2025

రైల్వే ఉద్యోగాల కొరకు వేచి చూస్తున్న అభ్యర్థులకు శుభవార్త ! రైల్వే డిపార్ట్మెంట్ లో ఖాళీగా వున్న ఉద్యోగాలకు ప్రతి సంవత్సరం నోటిఫికేషన్ విడుదల చేయనున్నారు అన్న విషయం తెలిసిందే. ఈ నేపథ్యంలో  అసిస్టెంట్ లోకో పైలట్ – 2024 రిక్రూట్మెంట్ ప్రాసెస్ జరుగుతూ ఉండగా , అసిస్టెంట్ లోకో పైలట్ – 2025 ఉద్యోగ నోటిఫికేషన్ విడుదల చేసేందుకు గాను రంగం సిద్ధం అయ్యింది. రైల్వే బోర్డుకి చెందిన ఎగ్జిక్యూటివ్ డైరెక్టర్ గారు నుంచి అన్ని…

Read More