
జ్యోతిష శాస్త్రం ప్రకారం IPL 2025 గెలిచే జట్టు ఇదే… | Who will win IPL 2025 | IPL 2025 Winner
క్రికెట్ అభిమానులు ప్రతి సంవత్సరం ఎంతో ఆసక్తిగా ఎదురుచూసే టోర్నమెంట్ ఐపీఎల్ (ఇండియన్ ప్రీమియర్ లీగ్ – IPL), ఇప్పుడు 2025 సీజన్ లో చివరి దశకు చేరుకుంది. ఈ లీగ్ ప్రారంభంలోనే చాలా జట్లు పైన భారీ అంచనాలు ఉంటాయి. అయినప్పటికీ కొన్ని జట్లు విఫలమయ్యాయి. ఎట్టకేలకు ప్లే ఆప్స్ కు నాలుగు జట్లు అర్హత సాధించిన విషయం మీ అందరికీ తెలిసిందే.. ప్రతి సంవత్సరం చాలా జట్లు పై భారీ అంచనాలు ఉన్నప్పటికీ, కొన్ని…