RRB NTPC Undergraduate Notification 2025 in Telugu | Railway NTPC Undergraduate Apply Online
RRB NTPC Undergraduate Notification 2025 Details : భారతీయ రైల్వేలో 12వ తరగతి విద్యార్హతతో ఉద్యోగాల భర్తీకి దరఖాస్తులు కోరుతూ నోటిఫికేషన్ విడుదలైంది. ఈ నోటిఫికేషన్ ద్వారా 3058 ఉద్యోగాలను భర్తీ చేసేందుకు ఆన్లైన్ విధానంలో అక్టోబర్ 28వ తేదీ నుండి నవంబర్ 27వ తేదీ వరకు దరఖాస్తులు స్వీకరిస్తున్నారు. ఈ నోటిఫికేషన్ ద్వారా భర్తీ చేస్తున్న ఉద్యోగాలకు సంబంధించిన వివరాలన్నీ ఈ ఆర్టికల్ చివరి వరకు చదివి అన్ని వివరాలు స్పష్టంగా తెలుసుకొని అర్హత…
