
పంజాబ్ అండ్ సింధ్ బ్యాంకుల్లో కాంట్రాక్టు ఉద్యోగాలకు నోటిఫికేషన్ విడుదల | Punjab And Sindh Bank Jobs Recruitment 2025 | Latest jobs Notifications in Telugu
భారత ప్రభుత్వ రంగ బ్యాంక్ అయిన పంజాబ్ అండ్ సింధ్ బ్యాంక్ నుండి కాంట్రాక్టు పద్ధతిలో ఉద్యోగాలను భర్తీ చేసేందుకు అర్హత ఉన్న అభ్యర్థులు నుండి దరఖాస్తుల కోరుతూ రిక్రూట్మెంట్ నోటిఫికేషన్ విడుదల చేశారు. ఈ నోటిఫికేషన్ ద్వారా భర్తీ చేస్తున్న జాబ్స్ కు అర్హత ఉండేవారు తమ దరఖాస్తులను స్పీడ్ పోస్ట్ లేదా ఆర్డినరీ పోస్ట్ ద్వారా పంపించాలి. ఎంపికైన వారు వారంలో రెండు రోజులు మాత్రమే పని చేయాల్సి ఉంటుంది. రోజుకు రెండు గంటలు…