
Punjab and Sind Bank LBO Notification 2025 | Punjab And Sind Bank Local Bank Officer Recruitment 2025
Punjab and Sind Bank LBO Notification 2025 : దేశంలో ప్రముఖ పబ్లిక్ సెక్టార్ బ్యాంక్ అయిన పంజాబ్ అండ్ సింధ్ బ్యాంక్ నుండి 750 లోకల్ బ్యాంక్ ఆఫీసర్ ఉద్యోగాలు భర్తీకి అర్హత ఉన్నవారి నుండి దరఖాస్తులు కోరుతూ నోటిఫికేషన్ విడుదలైంది.. ఈ నోటిఫికేషన్ ద్వారా భర్తీ చేస్తున్న మొత్తం పోస్టులలో ఆంధ్రప్రదేశ్ మరియు తెలంగాణలో కూడా ఖాళీలు ఉన్నాయి. ఆంధ్రప్రదేశ్ రాష్ట్రంలో 80 పోస్టులు , తెలంగాణ రాష్ట్రంలో 50 పోస్టులు ఖాళీగా…