
పీఎం విద్యాలక్ష్మి పథకం ద్వారా విద్యార్థులకు ఆర్థిక తోడ్పాటు ఇస్తున్న ప్రభుత్వం | PM Vidyalaxmi Scheme Details
ప్రతిభావంతులైన విద్యార్థుల కోసం పీఎం విద్యాలక్ష్మి పథకం : మీరు మెడిసిన్, ఇంజనీరింగ్, చార్టెడ్ అకౌంటెంట్, హోటల్ మేనేజ్మెంట్ వంటి ఉన్నతమైన చదువులు చదవాలి అనుకుంటున్నారా ? ఇలాంటి కోర్సులు చేయడానికి ఆర్థికంగా సాధ్యపడడం లేదా ? అయితే మీలాంటి వారి కోసమే కేంద్ర ప్రభుత్వం పీఎం విద్యాలక్ష్మి పథకంకు శ్రీకారం చుట్టింది. పీఎం విద్యాలక్ష్మి పథకం ద్వారా బ్యాంకులు ఉన్నత విద్య అభ్యసించే వారికి రుణాన్ని మంజూరు చేస్తాయి. ప్రతిభావంతులైన విద్యార్థులు ఉన్నత విద్యను అభ్యసించేందుకు…