
క్లర్క్, స్టోర్ కీపర్, నర్సింగ్ ఆఫీసర్, జూనియర్ టెక్నీషియన్ ఉద్యోగాలకు దరఖాస్తుల ఆహ్వానం | PGIMER Recruitment 2025
PGIMER చండీగఢ్ గ్రూప్ B & C ఉద్యోగాలు : PGIMER (Postgraduate Institute of Medical Education & Research) , Chandigarh నుండి గ్రూప్ ‘B’ మరియు ‘C’ కేడర్‌లలో మొత్తం 114 ఉద్యోగాలకు దరఖాస్తులు కోరుతూ నోటిఫికేషన్ విడుదలైంది. ఈ నోటిఫికేషన్ ద్వారా PGIMER చండీగఢ్ మరియు PGI సాటిలైట్ సెంటర్, సంగ్రూర్ (పంజాబ్) లో ఉన్న ఖాళీలను భర్తీ చేయనున్నారు. భర్తీ చేస్తున్న మొత్తం ఖాళీలు : PGIMER Chandigarh లో…