
ఆపరేషన్ సింధూర్ ముగియలేదు – ప్రధాని మోదీ ప్రకటన | Operation Sindhoor Latest News Today | PM Modi Latest Announcement
ఆపరేషన్ సింధూర్ పై భారత్ భరత ప్రధాని కీలక ప్రకటన చేశారు.. ఆపరేషన్ సింధూర్ ఇంకా ముగియలేదని ఆయన స్పష్టం చేశారు. పాకిస్తాన్ కాల్పులు జరిపితే భారత్ కూడా ప్రతిస్పందిస్తుంది అని తెలియజేశారు. ఈ మేరకు ప్రధాని నరేంద్ర మోదీ గారు త్రివిధ దళాలకు స్పష్టమైన ఆదేశాలు జారీ చేశారు. భారత్ విధానం ఇదే : పాకిస్తాన్ విషయంలో భారత్ విధానం ఏమిటో ప్రధాని స్పష్టం తెలియజేశారు. పాకిస్తాన్ POK మరియు టెర్రరిస్టులను భారత్ కు అప్పగించాలి…..