
వీరికి ఆగస్టు నుండి పెన్షన్ మంజూరు | కొత్తగా 1,09,155 మందికి లబ్ది | NTR Bharosha New Pensions | NTR Bharosha Pension
NTR Bharosha Pension : ఆంధ్రప్రదేశ్ రాష్ట్రంలో ప్రతీ నెల ఎన్టీఆర్ భరోసా పెన్షన్లు అమలు కొరకు రాష్ట్ర ప్రభుత్వం అన్ని ఏర్పాట్లు చేస్తుంది. ఇందులో భాగంగా రాష్ట్రంలో ఆగస్టు 1న పంపిణీ కొరకు కూడా అన్ని ఏర్పాట్లు చేసింది. ఇటీవల గ్రామ , వార్డు సచివాలయ సిబ్బంది ట్రాన్స్ఫర్స్ అవ్వగా వారికి కొత్తగా చేరిన సచివాలయం లో పెన్షన్లు పంపిణీ చేసేందుకు లాగిన్లు క్రియేట్ చేయబడ్డాయి. ఎప్పటిలానే ఈ నెల కూడా పెన్షన్ దారుల ఇంటి…