
పెన్షన్ సంస్థలో ఉద్యోగాలకు దరఖాస్తులు ఆహ్వానం | Nationl Pension Trust Notification 2025 | Latest Government Jobs
నేషనల్ పెన్షన్ ట్రస్ట్ నుండి వివిధ రకాల ఉద్యోగాలను భర్తీ చేసేందుకు అర్హత కలిగిన అభ్యర్థుల నుంచి దరఖాస్తులు కోరుతున్నారు. ఈ నోటిఫికేషన్ ద్వారా భర్తీ చేస్తున్న ఉద్యోగాలకు అర్హత ఉండే వారు తమ దరఖాస్తులను పోస్టు ద్వారా మార్చి 6వ తేది నుండి మార్చి 26వ తేదిలోపు చేరే విధంగా పంపించాలి. 🏹 గ్రామీణ విద్యుత్ సంస్థల్లో ఫీల్డ్ సూపర్వైజర్ ఉద్యోగాలు – Click here ఈ రిక్రూట్మెంట్ నోటిఫికేషన్ వివరాలు అన్ని పూర్తిగా తెలుసుకొని…