
పశుసంవర్ధక శాఖలో అసోసియేట్ ఉద్యోగాలు | NIAB Project Associate Jobs Recruitment 2024 | Latest Jobs Notifications in Telugu
భారత ప్రభుత్వ, మినిస్ట్రీ ఆఫ్ సైన్స్ అండ్ టెక్నాలజీ , డిపార్టుమెంటు అఫ్ బయోటెక్నాలజీ యొక్క అటానమస్ సంస్థ అయినటువంటి నేషనల్ ఇన్స్టిట్యూట్ ఆఫ్ అనిమల్ బయోటెక్నాలజీ ( NIAB) సంస్థ నుండి ప్రాజెక్టు అసోసియేట్ – II పోస్ట్ భర్తీ కొరకు అడ్వర్టైజ్మెంట్ విడుదల కావడం జరిగింది. నేషనల్ ఇన్స్టిట్యూట్ ఆఫ్ అనిమల్ బయోటెక్నాలజీ సంస్థ “డిసిఫెరింగ్ క్రోమాటిన్ మీడియేటెడ్ మేకానిజంస్ ఆఫ్ ట్రాన్స్క్రిప్షన్ రెగ్యులేషన్ ఇన్ అపికాంప్లెక్సన్ పారాసైట్ థీలేరియా అన్నులట” – …