NHAI Jobs Recruitment 2025 | National Highways Authority of india Recruitment 2025
NHAI Jobs Notification 2025 : భారత ప్రభుత్వ రోడ్డు ట్రాన్స్పోర్ట్ మరియు హైవేస్ మంత్రిత్వ శాఖకు చెందిన నేషనల్ హైవేస్ అథారిటీ ఆఫ్ ఇండియా నుండి డైరెక్ట్ రిక్రూట్మెంట్ విధానంలో ఉద్యోగాల భర్తీ కోసం దరఖాస్తుల కోరుతూ నోటిఫికేషన్ విడుదల చేశారు. ఈ నోటిఫికేషన్ ద్వారా భర్తీ చేస్తున్న ఉద్యోగాలకు అర్హత ఉన్న భారతీయ పౌరుల నుండి ఆన్లైన్ విధానంలో దరఖాస్తులు కోరుతున్నారు. నోటిఫికేషన్ ద్వారా భర్తీ చేస్తున్న ఉద్యోగాలకు అర్హత ఉన్నవారు అక్టోబర్ 30వ…
