
ఎరువులు తయారీ సంస్థలో 336 పర్మినెంట్ ఉద్యోగాలు | NFL Recruitment 2024 | Latest Government Jobs Recruitment 2024
సెంట్రల్ పబ్లిక్ సెక్టర్, నవరత్న కంపెనీ అయినటువంటి నేషనల్ ఫెర్టీలేజర్స్ లిమిటెడ్ (NFL) సంస్థ నుండి అనేక రకాల పోస్టుల భర్తీ నిమిత్తం నోటిఫికేషన్ విడుదల అయ్యింది. ఈ నోటిఫికేషన్ ద్వారా మొత్తం 336 ఖాళీలను భర్తీ చేస్తున్నారు. ఈ నోటిఫికేషన్ కి సంబంధించి పూర్తి వివరాల కోసం ఈ ఆర్టికల్ ను చివరి వరకు చదవండి. ✅ ఫ్రెండ్స్ మీ WhatsApp / Telegram కి వివిధ ప్రభుత్వ మరియు ప్రైవేటు ఉద్యోగాలు సమాచారం రావాలి…