హైదరాబాద్ లో పోస్టింగ్ ఇస్తారు | మత్స్య శాఖలో ఉద్యోగాలు భర్తీకి దరఖాస్తుల ఆహ్వానం | NFDB Recruitment 2024
భారత ప్రభుత్వ , మినిస్ట్రీ ఆఫ్ ఫిషరీస్, యానిమల్ హస్బండ్రీ మరియు డైరీయింగ్ కు చెందిన హైదరాబాదులో ఉన్న నేషనల్ ఫిషరీస్ డెవలప్మెంట్ బోర్డు (NDB) నుండి వివిధ రకాల ఉద్యోగాలను కాంట్రాక్టు పద్ధతిలో భర్తీ చేసేందుకు అర్హత కలిగిన వారి నుంచి దరఖాస్తులు కోరుతూ రిక్రూట్మెంట్ నోటిఫికేషన్ విడుదల చేయడం జరిగింది. ఈ నోటిఫికేషన్ ద్వారా భర్తీ చేస్తున్న ఉద్యోగాలకు అర్హులైన వారు డిసెంబర్ 17వ తేదీన జరిగే ఇంటర్వ్యూకు స్వయంగా హాజరు కావాలి. నోటిఫికేషన్…
