గ్రామీణ వ్యవసాయ మార్కెటింగ్ సంస్థలో ఉద్యోగాలు భర్తీ | NAFED Jobs Recruitment 2025 | Latest Government Jobs

నేషనల్ అగ్రికల్చర్ కొఆపరేటివ్ మార్కెటింగ్ ఫెడరేషన్ ఆఫ్ ఇండియా లిమిటెడ్ (NAFED) నుండి డిప్యూటీ మేనేజర్ మరియు అసిస్టెంట్ మేనేజర్ ఉద్యోగాల భర్తీకి దరఖాస్తులు కోరుతూ నోటిఫికేషన్ విడుదలైంది. ఈ నోటిఫికేషన్ ద్వారా భర్తీ చేస్తున్న ఉద్యోగాలకు అర్హత ఉండేవారు తమ దరఖాస్తులను ఆన్లైన్ విధానంలో సబ్మిట్ చేయాలి. ఈ ఉద్యోగాల నోటిఫికేషన్ కు సంబంధించిన ముఖ్యమైన వివరాలన్నీ క్రింది విధంగా ఉన్నాయి. పూర్తి వివరాలు తెలుసుకొని అర్హత ఉన్నవారు ఈ ఉద్యోగాలకు అప్లికేషన్ పెట్టుకోండి. 🏹…

Read More