
MHSRB Nursing Officer Provisional List Released 2025 | MHSRB Nursing Officer Provisional Merit List Released
తెలంగాణ నర్సింగ్ ఆఫీసర్ ఉద్యోగాల అభ్యర్థులకు గుడ్ న్యూస్! తెలంగాణ మెడికల్ అండ్ హెల్త్ సర్వీసెస్ రిక్రూట్మెంట్ బోర్డ్ నుండి ఈరోజు అధికారికంగా అభ్యర్థుల ప్రొవిజినల్ లిస్ట్ విడుదల చేయబడింది. ఈ ప్రొవిజనల్ లిస్ట్ కోసం అభ్యర్థులు చాలా రోజుల నుంచి ఎదురుచూస్తున్నారు. 2024 లో 2322 నర్సింగ్ ఆఫీసర్ ఉద్యోగాలు భర్తీకి MHSRB నుండి నోటిఫికేషన్ నెం.4 విడుదల అయ్యింది. ఈ ఉద్యోగాలకు మొత్తం 42,244 మంది అభ్యర్థులు అప్లై చేసుకున్నారు. 23-11-2024 తేదిన కంప్యూటర్…