
MHSRB CAS Specialist and MO Specialist Notification 2025 | MHSRB CAS Specialist Recruitment 2025
MHSRB CAS Specialist and MO Specialist Recruitment 2025 : తెలంగాణ రాష్ట్రంలో మెడికల్ అండ్ హెల్త్ సర్వీసెస్ రిక్రూట్మెంట్ బోర్డు నుండి 1623 పోస్టులతో నోటిఫికేషన్ విడుదలైంది. ఈ నోటిఫికేషన్ ద్వారా తెలంగాణ వైద్య విధాన పరిషత్ లో సివిల్ అసిస్టెంట్ సర్జన్ స్పెషలిస్ట్స్ మరియు తెలంగాణ రోడ్డు రవాణా సంస్థలో మెడికల్ ఆఫీసర్ స్పెషలిస్ట్స్ అనే పోస్టులు భర్తీ కోసం దరఖాస్తులు కోరుతున్నారు. ఈ ఉద్యోగాలకు అర్హత ఉండేవారు మెడికల్ అండ్ హెల్త్…