
MHSRB Lab Technician Provisional Merit List Released | MHSRB Results 2025
తెలంగాణ ల్యాబ్ టెక్నీషియన్ ఉద్యోగాల పరీక్ష రాసిన అభ్యర్థుల ప్రొవిజనల్ మెరిట్ లిస్ట్ (MHSRB Lab Technician Provisional Merit List Released) ఈరోజు మెడికల్ అండ్ హెల్త్ సర్వీసెస్ రిక్రూట్మెంట్ బోర్డు అధికారికంగా విడుదల చేసింది. ఇటీవల మెడికల్ అండ్ హెల్త్ సర్వీసెస్ రిక్రూట్మెంట్ బోర్డ్ అధికారులు తెలియజేసిన వివరాలు ప్రకారం ఆగస్టు 6వ తేదీన ఈ ప్రొవిజనల్ మెరిట్ లిస్ట్ విడుదల చేయాల్సి ఉంది. కానీ ఆగస్టు 7వ తేదీ ఉదయం మెడికల్ అండ్…