
MHSRB Results | MhSRB Nursing Officer Results | MHSRB Lab technician Results | MHSRB Pharmacist Results | MHSRB ANM Results
తెలంగాణ వైద్య, ఆరోగ్య శాఖలో నర్సింగ్ ఆఫీసర్, ల్యాబ్ టెక్నీషియన్, ANM మరియు ఫార్మసిస్ట్ ఉద్యోగాల పరీక్షలు రాసి ఫలితాలు కోసం ఎదురు చూస్తున్న నిరుద్యోగులకు శుభవార్త ! ఈ ఫలితాలు ఈ నెలలోనే విడుదల చేయబోతున్నారు. ల్యాబ్ టెక్నీషియన్ రాత పరీక్ష ఫలితాలు త్వరగా విడుదల చేయాలి అని డిమాండ్ చేస్తూ పరీక్ష రాసిన కొంత మంది అభ్యర్థులు శుక్రవారం మెడికల్ హెల్త్ సర్వీసెస్ రిక్రూట్మెంట్ బోర్డు (MHSRB) వద్ద ఆందోళన చేయడం జరిగింది. అభ్యర్థులు…