Meri Panchayat App మీ మొబైల్ లో ఉంటే మీ పంచాయతీ మొత్తం సమాచారం మీ దగ్గర ఉన్నట్లే..
Meri Panchayat App మీ పంచాయితీలో జరుగుతున్న అభివృద్ధి పనులు ఏమిటి ? వాటికి ఎంత ఖర్చు పెడుతున్నారు ? మీ పంచాయతీలో ఎన్నికైన ప్రతినిధులు, సభ్యుల వివరాలు, అధికారులు వారి పనితీరు , మీ గ్రామ పంచాయతీకి ప్రభుత్వ నుండి కేటాయించిన బడ్జెట్ ఎంత ? ఖర్చు చేశారు? ఆడిట్ నివేదికలు ఇలాంటి వాటి వివరాలు అన్నీ మీరు ఎవరికీ అడగకుండా చాలా సులభంగా మీ మొబైల్ లో యాప్ ద్వారా తెలుసుకోవచ్చు.. దేశంలో ఉన్న…
