
LIC భీమా సఖి పథకం | LIC Bhima Sakhi Qualification, Apply Process, Salary, Selection Process Details
LIC భీమా సఖీ పథకం వివరాలు : అతిపెద్ద ప్రభుత్వ రంగ భీమా సంస్థ లైఫ్ ఇన్సూరెన్స్ కార్పొరేషన్ ఆఫ్ ఇండియా (LIC) సంస్థ నుండి భీమా సఖి (mahila career agents) నియామకాల కొరకు దరఖాస్తులు ఆహ్వానిస్తుంది. గ్రామీణ ప్రాంతాలలో గల మహిళల సాధికారత పెంపొందించేందుకు మరియు ఇన్సూరెన్స్ పట్ల అవగాహన పెంచేందుకు , మహిళలకు హార్దిక స్వాతంత్రం కల్పించింది గాను ఉద్దేశించిన ప్రముఖ పథకం భీమా సఖి యోజన. బీమా సఖి గా ఎంపిక…