
10th, 12th అర్హతతో ప్రభుత్వ ఉద్యోగాలకు నోటిఫికేషన్ విడుదల | Sangeet Natak Academy Jobs Notification 2025 | Latest Government Jobs
కేంద్ర ప్రభుత్వ సాంస్కృతిక మంత్రిత్వ శాఖకు చెందిన సంగీత్ నాటక్ అకాడమీ నుండి డిప్యూటీ సెక్రటరీ (డాక్యుమెంటేషన్) , స్టెనోగ్రాఫర్, రికార్డింగ్ ఇంజనీర్, అసిస్టెంట్, జూనియర్ క్లర్క్, MTS, అనే ఉద్యోగాలను భర్తీ చేసేందుకు అర్హత ఉన్న వారి నుండి దరఖాస్తులు కోరుతున్నాడు. ఈ ఉద్యోగాలకు అర్హత ఉండేవారు ఫిబ్రవరి 4వ తేదీ నుంచి మార్చి 5వ తేదీ లోపు ఆన్లైన్ విధానంలో అప్లై చేయాల్సి ఉంటుంది. 🏹 AP లో జూనియర్ అసిస్టెంట్ జాబ్ నోటిఫికేషన్…