
Urgent గా కావలెను | Work from home jobs in Telugu | Teleperformance Work From Home jobs
ప్రముఖ కంపెనీ అయిన ‘ Teleperformance ‘ సంస్థ ‘ Customer Care Representative ‘ అనే పోస్టుల రిక్రూట్మెంట్ చేపడుతుంది. ఈ పోస్టులకు అప్లై చేయడానికి ఎటువంటి ఫీజు లేదు, కాబట్టి ప్రయత్నిస్తే పోయేదేమీ లేదు తప్పకుండా అప్లై చేయండి. ఎంపిక అయితే ఇంటి నుంచి పని చేసే అవకాశం పొందవచ్చు. ఇలాంటి ఉద్యోగాల సమాచారం ఎప్పటికప్పుడు తెలుసుకునేందుకు మీరు ” INB jobs ” వెబ్సైట్ ను ప్రతిరోజు ఓపెన్ చేసి మేము పెట్టే…