Telangana KGBV ANM & Accountant Notification 2025 | Latest jobs Notifications

తెలంగాణ రాష్ట్రంలో కస్తూరిబా గాంధీ బాలిక విద్యాలయాల్లో అకౌంటెంట్ మరియు ఏఎన్ఎం ఉద్యోగాల భర్తీ కోసం అర్హత ఉన్నవారి నుంచి దరఖాస్తులు కోరుతూ నోటిఫికేషన్ విడుదలైంది. ఈ నోటిఫికేషన్ ద్వారా భర్తీ చేస్తున్న ఉద్యోగాలకు అర్హత ఉండేవారు అక్టోబర్ 24 వ తేదీ నుండి అక్టోబర్ 27వ తేదీలోపు అప్లై చేయాలి.. ఈ ఉద్యోగాలకు అర్హత ఉన్న స్థానిక మహిళలు అర్హులు. ఒకటవ తరగతి నుండి 7వ తరగతి వరకు ఉన్న స్టడీ సర్టిఫికెట్స్ ఆధారంగా స్థానికత…

Read More