
ప్రభుత్వ స్కూల్స్ లో ఉద్యోగాలకు నోటిఫికేషన్ విడుదల చేసిన రిక్రూట్మెంట్ బోర్డ్ | DSSSB PGT Recruitment 2025 | Latest Government Jobs
ఢిల్లీ సబార్డినేట్ సర్వీసెస్ సెలక్షన్ బోర్డు నుండి 432 పోస్ట్ గ్రాడ్యుయేట్ టీచర్ (PGT) అనే ఉద్యోగాలను భర్తీ చేసేందుకు అర్హత ఉన్న అభ్యర్థుల నుంచి దరఖాస్తులు కోరుతూ రిక్రూట్మెంట్ నోటిఫికేషన్ విడుదల చేశారు. ఈ నోటిఫికేషన్ ద్వారా హిందీ, మాథ్స్, ఫిజిక్స్, కెమిస్ట్రీ, బయాలజీ, ఎకనామిక్స్, కామర్స్, హిస్టరీ, జాగ్రఫీ సబ్జెక్టులలో PGT ఉద్యోగాలను భర్తీ చేస్తున్నారు. ఈ ఉద్యోగాలకు అర్హత ఉన్న మహిళలు మరియు పురుష అభ్యర్థులు అప్లై చేసుకోవచ్చు. ఆంధ్రప్రదేశ్ మరియు తెలంగాణ…