
విశాఖపట్నంలో ఉన్న DRDO లో ఉద్యోగాలకు నోటిఫికేషన్ విడుదల | DRDO NSTL Notification 2025 | Latest Government Jobs in Visakhapatnam
ఆంధ్రప్రదేశ్ రాష్ట్రంలోని విశాఖపట్నంలో ఉన్న భారత రక్షణ మంత్రిత్వ శాఖకు చెందిన డిఫెన్స్ రీసెర్చ్ అండ్ డెవలప్మెంట్ ఆర్గనైజేషన్ (DRDO) యొక్క నావెల్ సైన్స్ అండ్ టెక్నాలజీ ల్యాబ్ నుండి జూనియర్ రీసెర్చ్ ఫెలో అనే ఉద్యోగాలను మెకానికల్ ఇంజనీరింగ్, నావెల్ ఆర్కిటెక్చర్, ఎలక్ట్రానిక్స్, ఏరో స్పేస్ / CFD , కంప్యూటర్ సైన్స్ విభాగాల్లో భర్తీ చేసేందుకు అర్హత కలిగిన వారి నుంచి దరఖాస్తులు కోరుతున్నారు. ఈ నోటిఫికేషన్ ద్వారా భర్తీ చేస్తున్న జాబ్స్ కు…