
AP లో పదో తరగతి అర్హతతో 1215 పోస్టులకు నోటిఫికేషన్ విడుదల | AP Postal Circle Jobs | AP Postal GDS Notification 2025
ఆంధ్రప్రదేశ్ నిరుద్యోగులకు శుభవార్త. పదో తరగతితో కేంద్ర ప్రభుత్వ పర్మినెంట్ ఉద్యోగం చేసే అవకాశం వచ్చింది. ఈ ఉద్యోగాలకు ఎలాంటి రాత పరీక్ష లేకుండా ఎంపిక చేస్తారు. తాజాగా విడుదలైన ఈ నోటిఫికేషన్ ద్వారా ఆంధ్రప్రదేశ్ రాష్ట్రంలో పట్టణాలు మరియు గ్రామాల్లో ఉండే తపాలా శాఖ కార్యాలయాల్లో 1215 ఉద్యోగాలను భర్తీ చేసేందుకు అర్హత ఉన్న నిరుద్యోగుల నుండి దరఖాస్తులు కోరుతూ ఆంధ్రప్రదేశ్ పోస్టల్ సర్కిల్ నోటిఫికేషన్ జారీ చేసింది. ఈ ఉద్యోగాలకు ఫిబ్రవరి 10వ తేదీ…