
రాత పరీక్ష లేకుండా విశాఖపట్నం డ్రెడ్జింగ్ కార్పొరేషన్ లో ఉద్యోగాలు | DCIL Recruitment 2025 | Latest Government Jobs
విశాఖపట్నంలో ఉన్న డ్రెడ్జింగ్ కార్పొరేషన్ ఆఫ్ ఇండియా లిమిటెడ్ నుండి వివిధ రకాల ఉద్యోగాలను భర్తీ చేసేందుకు దరఖాస్తులు కోరుతూ నోటిఫికేషన్ విడుదల చేసారు. ఈ నోటిఫికేషన్ ద్వారా కన్సల్టెంట్, ప్రాజెక్ట్ మేనేజర్, హైడ్రోగ్రాఫిక్ సర్వేయర్, ప్రాజెక్ట్ కన్సల్టెంట్స్, ఇన్ఫర్మేషన్ టెక్నాలజీ కన్సల్టెంట్, లీగల్ కన్సల్టెంట్, రెసిడెంట్ మేనేజర్ కాంట్రాక్టు పద్ధతిలో ఉద్యోగాలు భర్తీ చేస్తున్నారు. 🏹 నోటిఫికేషన్ కు సంబంధించిన ముఖ్యమైన వివరాలన్నీ మీరు పూర్తిగా తెలుసుకొని అర్హత ఉన్న అభ్యర్థులకు ఈ సమాచారాన్ని షేర్…