
బ్యాంకుల్లో 50,000 ఉద్యోగాలు భర్తీ | భర్తీ చేయబోయే ఉద్యోగాలు ఇవే | Latest Bank jobs Notifications
దేశంలో బ్యాంకింగ్ రంగం బాగా అభివృద్ధి చెందింది. అన్ని బ్యాంకులు తమ కార్యకలాపాలు విస్తరించడంతో పాటు అనేక బ్రాంచ్ లు ఏర్పాటు చేస్తున్నాయి. పెరుగుతున్న వినియోగదారుల సంఖ్యకు అనుగుణంగా సిబ్బంది నియామకాలు (Latest Bank jobs Notifications) కూడా బ్యాంకులు చేపడుతున్నాయి. ఈ ఆర్థిక సంవత్సరంలో 50,000 మంది సిబ్బందిని ప్రభుత్వ రంగ బ్యాంకులు నియమించుకోబోతున్నాయి. 50,000 ఉద్యోగాలను ఏ బ్యాంకులు భర్తీ చేస్తాయి : స్టేట్ బ్యాంక్ ఆఫ్ ఇండియా, పంజాబ్ నేషనల్ బ్యాంక్, సెంట్రల్…